గుత్తి: కలశాలతో రేణుక ఎల్లమ్మ భక్తులు ఊరేగింపు

57చూసినవారు
గుత్తి పట్టణంలోని కోట వీధిలో వెలిసి ఉన్న అతి పురాతనమైన శ్రీ రేణుక ఎల్లమ్మ భక్తులు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం సారె, కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. కోటలోని నేసే వీధి నుంచి భక్తులు కలశాలతో మెయిన్ బజార్ గుండా రేణుక ఎల్లమ్మ దేవాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం కలశాలను రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్