పామిడి హాస్టళ్ళ ను తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జ్

83చూసినవారు
పామిడి హాస్టళ్ళ ను తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జ్
పామిడి పంచాయతీ పరిధిలో గల ప్రభుత్వ హాస్టల్ లను శనివారం గుత్తి కోర్ట్ సీనియర్ సివిల్ జడ్జి కాశీ విశ్వనాథ చారి తనిఖీ చేశారు. ముందుగా విద్యార్థులు ఉండే గదులను, బాత్రూమ్ లను వంట రూములను పరిశీలించారు. అనంతరం వార్డెన్ లతో సమావేశమై విద్యార్థులు పడుకునే గదులు బాత్రూంలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తగు సూచనలు అందించారు.

సంబంధిత పోస్ట్