చిలమత్తూరు: సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దళారులదే రాజ్యం: సీపీఐ

68చూసినవారు
చిలమత్తూరు: సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దళారులదే రాజ్యం: సీపీఐ
శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ మరియు గోవింద్ రెడ్డి, పైసలు ఇవ్వనిదే కార్యాలయంలో పని జరగదని, దళారుల ద్వారా మాత్రమే పనులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీబీ అధికారులు అవినీతి ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్