టిడిపి నాయకుల భూ అక్రమాలపై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తే తమను చంపుతామని ప్యారు, ఇమదాద్ లు బెదిరిస్తున్నారని హిందూపురానికి చెందిన సుహేబ్, షాజహాన్ లు
వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇళ్ల వద్దకు వెళ్లి దాడులకు దిగిన సిసి ఫుటేజ్ దృశ్యాలు ఆమెకు చూపించారు. తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని తెలుపగా అధైర్య పడవద్దు అని పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.