ఘనంగా ఈద్-ఉల్-ఫితర్ పండుగ

74చూసినవారు
ఘనంగా ఈద్-ఉల్-ఫితర్ పండుగ
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో రంజాన్ ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో గురువారం జరుపుకున్నారు. ఉదయం మసీదుల వద్ద నుంచి ఈద్గా మైదనాలకు చేరుకొని ప్రార్థనల్లో పాల్గొన్నారు. రంజాన్ మాసం యొక్క విశిష్టత ను ఈమామ్ లు వివరించారు. ఖుద్బా చదివిన అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. జిల్లా అధ్యక్షులు నవీన్ నిశ్చల్, ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు శాంతమ్మ, దీపికా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్