కదిరి: చట్టానికి ఎవరు అతీతులం కాదు.. ఎమ్మెల్యే

80చూసినవారు
చట్టానికి ఎవరూ అతీతులు కాదని రాజకీయ ముసుగులో తప్పు చేస్తే చూస్తూ ఊరుకోనని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ హెచ్చరించారు. శనివారం కదిరి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో కందికుంట మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కొంతమంది రాజకీయ పార్టీల ముసుగులో ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ చలామణి అవుతున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్