టిడిపి విజయోత్సవ పాదయాత్ర నిర్వహించిన మండల టిడిపి యువకులు

57చూసినవారు
టిడిపి విజయోత్సవ  పాదయాత్ర నిర్వహించిన మండల టిడిపి యువకులు
నల్లచెరువు మండలం బస్టాండ్ సర్కిల్ నుండి కదిరి పివిఆర్ ఫంక్షన్ హాల్ వరకు టిడిపి విజయోత్సవం పాదయాత్ర నిర్వహించిన మండల యువకులు, పివిఆర్ ఫంక్షన్ నందు ఎన్డీఏ కూటమి టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలతో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆత్మీయ సమావేశం మరియు విందు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా టిడిపి విజయోత్సవ పాదయాత్ర నిర్వహించినట్లు మండల యువకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్