తాడిపత్రి: రేషన్ అవకతవకలపై శ్రీకాంత్ రెడ్డి ఫైర్

82చూసినవారు
తాడిపత్రిలోని రేషన్ డిపోలో అవకతవకలపై జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కదిరి శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం ఫైర్ అయ్యారు. పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. స్టాక్ పాయింట్ కు వెళ్లి తనిఖీలు నిర్వహించగా రేషన్ డీలర్లకు వచ్చే బియ్యం స్టాక్ పై దాదాపు 200 కేజీలు దాకా తక్కువ వస్తుందన్నారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని లేకపోతే సివిల్ సప్లై మినిస్టర్ మనోహర్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్