
కదిరి: శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతిని జయప్రదం చేయండి
ఫిబ్రవరి 13, 14, 15న మూడు రోజుల పాటు శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు కదిరి డివిజన్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మెంటరింగ్ కమిటీ బి రాంప్రసాద్ నాయక్ శుక్రవారం తెలిపారు. బంజారాలను పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు.