
కదిరి: మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కె. ఎస్. ఖతిబ్ రెహమాన్ మృతి
కదిరి పట్టణానికి చెందిన ప్రముఖులు , మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కె. ఎస్. ఖతిబ్ రెహమాన్ మరణించారు. శనివారం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ చెందడంతో కె. ఎస్. ఖతిబ్ రెహమాన్ ఇంటికి చేరుకుని రెహమాన్ పార్థివ దేహానికి సందర్శించి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్బంగా కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.