దుర్గం: కంబదూరు మాజీ మండల బీజేపీ కన్వీనర్ చక్రవర్తిపై దాడి

57చూసినవారు
కంబదూరు మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల నాణ్యత లోపంపై ఉన్నతాధికారులకు ఎవరో ఫిర్యాదు చేస్తే తనపై దాడి చేశారని మాజీ బీజేపీ కన్వీనర్ చక్రవర్తి ఆరోపించారు. శనివారం ఆయన తల్లితో కలిసి విలేఖరులతో మాట్లాడుతూ కళ్యాణదుర్గం పంచాయతీ రాజ్ డీఈ పై ఉన్నతాధికారులకు అనామక వ్యక్తి ఫిర్యాదు చేశారని అయితే తనపై పరోక్షంగా ఇతరులతో దాడి చేయించారని వాపోయారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించుకున్నారు.

సంబంధిత పోస్ట్