కళ్యాణదుర్గం: ప్రాంతీయ రవాణాశాఖ అధికారిగా రమేష్ బాధ్యతల స్వీకరణ

60చూసినవారు
కళ్యాణదుర్గం: ప్రాంతీయ రవాణాశాఖ అధికారిగా రమేష్ బాధ్యతల స్వీకరణ
కళ్యాణదుర్గంలోని ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో ప్రాంతీయ రవాణాశాఖ అధికారిగా రమేష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళ్యాణదుర్గం ప్రాంతీయ రవాణా శాఖ పరిధిలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటానన్నారు. వాహనదారులు కూడా అతివేగంగా వాహనాలు నడుపుకుండా రోడ్డు నిబంధనలను పాటించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్