కళ్యాణదుర్గంలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం

85చూసినవారు
కళ్యాణదుర్గంలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆదేశాల మేరకు.. సెట్టూరు మండలంలోని పెరుగు పాలెం పంచాయితీ వడ్డేపాల్యంలో టిడిపి సభ్యత్వం నమోదు కార్యక్రమం జరిగింది. సీనియర్ నాయకుడు ఆర్ సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఫీల్డ్ అసిస్టెంట్ సంజీవ రెడ్డి, తిప్పే స్వామి యాదవ్, వడ్డే అంజ నప్ప, వడ్డే తిమ్మరాజు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్