వైసీపీ నుండి టీడీపీ లోకి 26 కుటుంబాలు చేరిక

1551చూసినవారు
వైసీపీ నుండి టీడీపీ లోకి 26 కుటుంబాలు చేరిక
శ్రీసత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలం కేతగాని చెరువు, సుద్దకుంటపల్లి గ్రామాల నుండి 26 కుటుంబాలు వైసీపీ పార్టీ వీడి టీడీపీ పెనుకొండ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా బుధవారం పెనుకొండ టీడీపీ కార్యాలయంలో పార్టీ లోకి చేరిన వారికి సవితమ్మ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్