పెనుకొండలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు

83చూసినవారు
పెనుకొండలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు
పెనుకొండ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆధ్వర్యంలో గురువారం స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సబ్ కలెక్టర్ జాతీయ జెండా ను ఎగురవేశారు. అనంతరం పెనుకొండ కమిషనర్ వంశీ కృష్ణ భార్గవ, డివిజన్ లోని పలువురు తహసీల్దార్ లు, డిప్యూటీ తహసీల్దార్ లు, సిఎస్ డిటిలు, ఆర్ ఐ లు, విఆర్ఓ, విఆర్ఏ, కార్యాలయం సిబ్బంది, తదితరులకు ప్రశంస పత్రాలను అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్