పెనుకొండ: మహిళలను రక్షించుటలో కూటమి ప్రభుత్వం విఫలం

50చూసినవారు
మహిళలను రక్షించుటలో కూటమి ప్రభుత్వం పూర్తీగ విఫలమైందని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు. గురువారం పెనుకొండలో ఆమె మాట్లాడుతూ మంత్రి సవిత కనుసనల్లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. పోలీసులు చట్టం పరిధిలో ఏ నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తాం అన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో ఈ అంశంపై సుదీర్ఘ పోరాటం చేస్తాం అని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్