ఉపాధ్యాయురాలైన ఎమ్మెల్యే సింధూర

75చూసినవారు
బుక్కపట్నం మండలంలోని పాముదుర్తి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పాఠాలు బోధించారు. మండల పర్యటనలో భాగంగా సోమవారం పాముదుర్తి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ఉన్నత పాఠశాలకు వెళ్లి సైన్స్ పాఠం బోధించారు. దాదాపు గంటపాటు ఎమ్మెల్యే పాటలు బోధించడంతో విద్యార్థులు ఆసక్తిగా విన్నారు.

సంబంధిత పోస్ట్