పుట్టపర్తిలోని సాయిఆరామంలో సోమవారం బీసీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ పార్టీ బీసీలకు అత్యధిక రాజకీయ ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ, ఇటు రాజకీయంగా, అటు బీసీలను అందరిని ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసి సీఎం చంద్రబాబు నాయుడు బీసీలకు రక్షణ చట్టం తీస్తుంటే, వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నోటికి వచ్చింది మాట్లాడడం సమజసం కాదన్నారు.