పుట్టపర్తి: సాయుధదళలా దినోత్సవానికి విరాళాలు ఇవ్వాలని పిలుపు

79చూసినవారు
పుట్టపర్తి: సాయుధదళలా దినోత్సవానికి విరాళాలు ఇవ్వాలని పిలుపు
సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో కలెక్టర్ చేతన్ పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన గోడ పత్రికలను ఆయన జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తో కలిసి సోమవారం విడుదల చేశారు. సైన్యంలో చేరి దేశ సేవ చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు అడిగే వేయాలని కోరారు. దేశానికి సైనికులు చేస్తున్న సేవ మరువలేనిదని ఆయన కొనియాడారు.

సంబంధిత పోస్ట్