శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలు నందు బుధవారం లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో వివిధ బ్యాంకుల మేనేజర్లతో, జిల్లా అధికారులతో, డి ఎల్ఆర్ఎస్ వివిధ రుణాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకుల మేనేజర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.