పుట్టపర్తి: మా కులాన్ని ఎస్సీ వర్గీకరణలో చేర్చండి మహాప్రభు

56చూసినవారు
ఎన్నో ఏళ్లుగా గుర్తింపు లేని నిరుపేదలుగా జీవిస్తున్న బేడబుడ్గా జంగం కులస్తులను ఎస్సీ కుల వర్గీకరణలో చేర్చాలని మంగళవారం బేడబుడ్గ జంగం సంక్షేమసంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ ను తీర్చాలని పుట్టపర్తి కలెక్టరేట్లోనీ జిల్లా అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మమ్మల్ని గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్