పుట్టపర్తి లోక్రీడ స్టేడియాన్ని ఏర్పాటు చేయండి: ఎమ్మెల్యే

81చూసినవారు
ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిజిల్లా కేంద్రంలో అంతర్జాతీయ స్థాయి స్టేడియం ఏర్పాటు చేయాలని బుధవారం పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లెసింధూర రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో క్రీడాకారుల సమస్యలపై సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వివిధ క్రీడా రంగాల్లో ఎంతోమంది యువకులు రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి పోటీలో రాణిస్తున్నారని ఎమ్మెల్యే సభ ద్వారా ప్రభుత్వానికి విన్నవించారు.

సంబంధిత పోస్ట్