సత్య సాయి జిల్లాలో ముగ్గురు తాసిల్దారులకి పదోన్నతి

55చూసినవారు
సత్య సాయి జిల్లాలో ముగ్గురు తాసిల్దారులకి పదోన్నతి
శ్రీ సత్య సాయి జిల్లాలోని ముగ్గురు తహసీల్దారులు డిప్యూటీ కలెక్టర్లుగా బుధవారం పదోన్నతి పొందారని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పుట్టపర్తి తాసిల్దార్ అనుపమ, రుద్ధం తాసిల్దార్ నాగేంద్ర, చిలమత్తూరు తాసిల్దార్ ఆనంద్ కుమార్ లకు పదోన్నతి లభించింది. వారికి ఏపీ ఆర్ ఎస్ ఏ జిల్లా ప్రెసిడెంట్ మధు నాయక్, కార్యదర్శి మైనుద్దీన్ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్