బ్రాహ్మణపల్లి ప్రధాన రహదారి పరిస్థితి మారేనా???

83చూసినవారు
పుట్టపర్తి మున్సిపాలిటీ గ్రామమైన బ్రాహ్మణపల్లి లో ప్రధాన రహదారి పరిస్థితి అధ్వానంగా ఉందని ఆదివారం స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు ఇలాగే ఉంది కానీ ఏ అధికారి కూడా పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు ఈ రోడ్డు లో ప్రమాదాలు కూడా జరిగాయి అన్నారు. మున్సిపాలిటీ అని పేరే తప్ప గ్రామానికి ఎలాంటి అభివృద్ధి లేదని గ్రామ ప్రజలు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్