కనుముక్కల గ్రామంలో ఇళ్లల్లోకి చేరిన వరద నీరు

56చూసినవారు
కనుముక్కల గ్రామంలో ఇళ్లల్లోకి చేరిన వరద నీరు
చెన్నేకొత్తపల్లి మండలంలోని కనుముక్కల గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీరు పలు నివాస గృహాల్లోకి చేరింది. రాత్రి సమయంలో వచ్చిన వర్షంతో ప్రజలు తీవ్ర భయంతో రాత్రంతా ఇళ్లలో గడిపారు. ఈ వర్షం విపరీతమైన ఉరుములు, మెరుపులతో కూడి వచ్చిన నేపథ్యంలో, ఓ ఆవు ఇంటి పై కప్పుపై ఎక్కడంతో ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్