రాప్తాడులో వైభవంగా స్వాముల ఊరేగింపు

71చూసినవారు
రాప్తాడులో ఇటుకపల్లయ్యస్వామి, పెదయ్య స్వామిని గురువారం రాత్రి వైభవంగా ఊరేగించారు. 8 ఏళ్ల తరువాత ఇటుకపల్లయ్య స్వామిని, 20 ఏళ్ల తరువాత పెదయ్య స్వామిని రాప్తాడుకు తీసుకుని వచ్చి ఊరేగించడంతో పండుగ వాతావరణం నెలకొంది. డళ్ళు కొడుతూ స్వాములను పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. స్వాముల ఊరేగింపును తిలకించడానికి ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్