కంబళ్ళు పంపిణీ చేసిన రాప్తాడు ఎమ్మెల్యే
By pushpa 72చూసినవారురామగిరి మండలంలోని వెంకటాపురం గ్రామంలో సోమవారం 36 కురువ కుటుంబాలకు ఎమ్మెల్యే పరిటాల సునీత కంబళ్లను అందజేశారు. సోమవారం గ్రామంలో కురువల ఆరాధ్య దైవం భక్త కనకదాస జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత గ్రామంలోని 36 కురువ కుటుంబాలకు కంబళ్లను అందజేశారు.