చియ్యేడు గ్రామంలో పదవి విరమణ చేసిన హెడ్ మాస్టర్

70చూసినవారు
చియ్యేడు గ్రామంలో పదవి విరమణ చేసిన హెడ్ మాస్టర్
అనంతపురం రూరల్ మండలంలోని చియ్యేడు గ్రామంలో ఉన్నటువంటి చియ్యేడు ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఆర్. వెంకటరమణ పదవి విరమణ కార్యక్రమం సోమవారం జరిగింది. తోటి ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఘనంగా వీడ్కోలు పలికారు. 2019 నుంచి ఆయన ఇక్కడ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు హెడ్ మాస్టర్ జ్ఞాపికలు అందజేశారు. ఆయనతో అనుబంధాన్ని అందరూ నెమరువేసుకున్నారు.

సంబంధిత పోస్ట్