గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

59చూసినవారు
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే
డి. హీరేహల్ మండలం గొడిసలపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం, ప్రజావేదిక గ్రామసభ కార్యక్రమంలో.. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు గ్రామంలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ఎంజిఎన్ఆర్ఈజిఎస్ కింద రూ. 30లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సిసి రోడ్ కు భూమి పూజ చేశారు.

సంబంధిత పోస్ట్