రాయదుర్గం: రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి: ఎమ్మెల్యే

69చూసినవారు
రాయదుర్గం: రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి: ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా నిర్వహించనున్న రక్తదాన శిబిరంలో దాతలు విరివిగా పాల్గొనాలని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. రాయదుర్గంలోని ఎమ్మెల్యే స్వగృహంలో బుధవారం టిడిపి నాయకులు, వార్డు ఇన్ చార్జిలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈనెల 18వ తేది నిర్వహించనున్న రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్