నేడు రాయదుర్గం మున్సిపల్ బడ్జెట్ సమావేశం

68చూసినవారు
నేడు రాయదుర్గం మున్సిపల్ బడ్జెట్ సమావేశం
రాయదుర్గం మున్సిపల్ బడ్జెట్ సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ సోమవారం విలేఖరులకు తెలిపారు. బడ్జెట్ ప్రత్యేక, సాధారణ సమావేశం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ ఛైర్ పర్సన్ పొరాళు శిల్ప పేర్కొన్నారు. ఈ సమావేశానికి వైస్ ఛైర్మన్లతో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు హాజరు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్