బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన తహశీల్దార్

82చూసినవారు
బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన తహశీల్దార్
శింగనమల మండల కేంద్రంలోని బిసి బాలుర వసతి గృహాన్ని శుక్రవారం తహశీల్దార్ సాకే బ్రహ్మయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారిస్తామని తెలియజేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ హనుమాన్ ప్రసాద్, వార్డెన్ మస్తాన్, వీఆర్వో తాతయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్