నిట్టూరులో పొలం పిలుస్తోంది కార్యక్రమం

66చూసినవారు
నిట్టూరులో పొలం పిలుస్తోంది కార్యక్రమం
పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని యల్లనూరు మండలం నిట్టూరు గ్రామ వ్యవసాయ భూమిలో మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ నిర్వహించారు. మంగళవారం నేరుగా వ్యవసాయ పొలాల్లోకి వెళ్లి వ్యవసాయంలో తలెత్తుతున్న సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు. రైతులకు వ్యవసాయపరంగా ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా పరిష్కరిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్