తాడిపత్రి అభివృద్ధిలో భాగస్వాములు కండి

80చూసినవారు
తాడిపత్రి అభివృద్ధిలో భాగస్వాములు కండి
తాడిపత్రి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ జె. సి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలోని వాటర్ ప్లాంట్ యజమానులు, ఆర్ఎంపి డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, యాజమాన్యంతో జె. సి ప్రభాకర్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడిపత్రి పట్టణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్