యాడికి: కారు-ఆటో ఢీ.. 15 మందికి గాయాలు

72చూసినవారు
యాడికి: కారు-ఆటో ఢీ.. 15 మందికి గాయాలు
యాడికి మండలం వేములపాడు గ్రామ సమీపంలో గుత్తి- తాడిపత్రి ప్రధాన రహదారిపై కారు ఆటో ఎదురు ఎదురుగా ఢీ కొనడంతో శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మంది కూలీలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్