సెలవుల దినాలలో తరగతులు నిర్వహించరాదు

56చూసినవారు
సెలవుల దినాలలో తరగతులు నిర్వహించరాదు
బుధవారం కదిరి పట్టణంలోని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ, అక్టోబర్ 3 నుండి 13 వరకు ప్రభుత్వం ప్రకటించిన దసరా సెలవుల్లో ప్రైవేటు పాఠశాలలు ప్రత్యేక తరగతులు నిర్వహించరాదని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే విద్యా అధికారులు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్