కొనకొండ్ల: పిఈటి ను సస్పెండ్ చేయాలి: ఎస్ఎఫ్ఐ

52చూసినవారు
కొనకొండ్ల: పిఈటి ను సస్పెండ్ చేయాలి: ఎస్ఎఫ్ఐ
వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలోని జిల్లా ఉన్నత పాఠశాల పి ఈ టి సత్యనారాయణను సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు ఓతుర్ పరమేష్, సిద్దు, ఇతరులు ఫిర్యాదు చేశారు. 2023-24 విద్యా సంవత్సరంలో ఎన్ సిసి చేయించిన విద్యార్థుల రూ.2000 ప్రభుత్వ నిధులు అనుమతి లేకుండా దోచుకున్నారని ఆరోపించారు. వెంటనే క్రిమినల్ కేసు పెట్టి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు.

సంబంధిత పోస్ట్