ఉరవకొండ: అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలి: ఏఐఎస్ఎ

70చూసినవారు
ఉరవకొండ: అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలి: ఏఐఎస్ఎ
ఉరవకొండలో అల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఎ) ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా ఏఐఎస్ఎ ఉరవకొండ నియోజకవర్గం కన్వీనర్ భీమేష్ మాట్లాడుతూ.. హోం శాఖా మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్లమెంటులో ఎగతాళి చేసి అహంకారంగా మాట్లాడటం దారుణమైన అహంకార చర్య అని అన్నారు. ఈ మతోన్మాద చర్యను ఖండిస్తున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్