ఉరవకొండ పట్టణంలోని గ్రామీణ తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యశాఖ ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ (డిఈఈ) వారి కార్యాలయంలో బుధవారం జలజీవన్ మిషన్ కింద రూ. 2154. 80లక్షల అంచనా వ్యయంతో ఉరవకొండ మండలంలో 27 గ్రామాలకు త్రాగునీటి సరఫరా సదుపాయాన్ని వంద శాతం ఎఫ్. హెచ్. టి. సీలు, 55 ఎల్పిసిడితో ఏర్పాటు చేసేందుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.