ఆముదాలవలస: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉపాధి కోర్సు శిక్షణ

84చూసినవారు
ఆముదాలవలస: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉపాధి కోర్సు శిక్షణ
ఆముదాలవలస ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత ఉపాధి కోర్సులు అందిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ గోపీ, నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సాయికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత కోర్సుల్లో ఫీల్ టెక్నీషియన్, ఎయిర్ కండిషనర్ (ఏసీ టెక్నీషన్ల) కోర్సులు ఉచితంగా నేర్పనున్నారు. టెన్త్ క్లాస్ నుండి డిగ్రీ, బీ-టెక్ వరకు ఎవరైనా ఈ కోర్సులకు అర్హులని, రిజిస్ట్రేషన్ కోసం 7569077449 నంబరును సంప్రదించాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్