కొరపాం గ్రామంలో ఓటు హక్కు వినియోగం పై అవగాహన

52చూసినవారు
కొరపాం గ్రామంలో ఓటు హక్కు వినియోగం పై అవగాహన
ఆముదాలవలస మండలం చింతలపేట, గోపి నగరం, నిమ్మ తుర్లాడ, కొరపాం గ్రామాలలో ఓటు హక్కు వినియోగంపై స్వయం శక్తి మహిళా సంఘాలకు గురువారం అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు వైయస్సార్ క్రాంతి పదం ఏపిఎం పైడి కూర్మారావు తెలిపారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు వివిధ సోషల్ మీడియా వేదికలపై ఓటు హక్కు వినియోగంపై పలు సందేశాత్మక వీడియోలను ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. సామాజిక బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్