సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి; డాక్టర్ సాయికిరణ్

61చూసినవారు
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి; డాక్టర్ సాయికిరణ్
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఆముదాలవలస అర్బన్ హెల్త్ సెంటర్ మెట్టక్కివలస డాక్టర్ సాయి కిరణ్ సూచించారు. గురువారం ఆముదాలవలస మున్సిపాలిటీ అర్బన్ హెల్త్ సెంటర్లో రోగులకు పరీక్షలు నిర్వహించారు. జ్వరం జలుబు దగ్గు ఒల్లు నొప్పులు పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పౌష్టికాహారంతో పాటు కాచి చల్లార్చిన నీటిని వాడాలని సూచించారు. జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్