వంజంగిలో టిడిపి సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం

580చూసినవారు
ఆముదాలవలస మండలం వంజంగి గ్రామంలో టిడిపి కూటమి సభ్యులు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వంజంగి మాజీ సర్పంచ్ ఎండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ తో పాటు జనసేన, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరమని ఇంటింటికి వెళ్లి ముమ్మర ప్రచారం చేశారు.

సంబంధిత పోస్ట్