సత్యనారాయణ స్వామి ఆలయాల్లో భక్తుల పూజలు

62చూసినవారు
ఆముదాలవలస నియోజకవర్గ పరిధిలో గల సత్యనారాయణ స్వామి ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. బుధవారం సత్యనారాయణ స్వామి వారి దేవాలయాలలో ప్రత్యేక పూజలు ఆలయంలో అర్చకులు నిర్వహించారు. పట్టణము లో సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు కామేశ్వరరావు పంతులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ పూజలలో పరిసర ప్రాంతాలతో పాటు సమీపంలో ఉన్న గ్రామ ప్రజలు ఈ పూజలలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్