డొంకలపర్తి పాఠశాలలో విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ

83చూసినవారు
డొంకలపర్తి పాఠశాలలో విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ
బూర్జ మండలం డొoకలపర్త ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గురువారం స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జడ్డు కృష్ణ భోజనం ప్లేట్ లను పంపిణీ చేశారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తన సొంత ఖర్చులతో విద్యార్థులకు వీటిని అందించినట్లు ఆయన తెలిపారు. స్కూల్ హెచ్ఎం పద్మ, పంచాయతీ సెక్రెటరీ రామకృష్ణ, వీఆర్వో రమేష్, శ్రీనివాస్, స్వామి నాయుడు, చిన్నం నాయుడు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్