మెట్టక్కివలసలో స్పీకర్ తమ్మినేని ఇంటింట ప్రచారం

580చూసినవారు
మెట్టక్కివలసలో స్పీకర్ తమ్మినేని ఇంటింట ప్రచారం
ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి మెట్టెక్కివలస లో స్పీకర్ తమ్మినేని సీతారాం బుధవారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి అధిక మెజారిటీతో ఘనవిజయం అందించాలని పలువురు ఓటర్లను ఆయన కోరారు. వైసీపీ హయాంలో అమలు జరిగిన పలు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. విశ్వసనీయత లేని ప్రతిపక్షం కూటమికి ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదని అన్నారు.

సంబంధిత పోస్ట్