ఈవోపిఆర్డీఓ ఉద్యోగులు ఆత్మీయ సత్కారం

84చూసినవారు
ఈవోపిఆర్డీఓ ఉద్యోగులు ఆత్మీయ సత్కారం
ఆముదాలవలస మండల విస్తరణాధికారి దుంపల గోవిందరావుకు శనివారం ఆత్మీయ సత్కారం జరిగింది. శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ఈఓపిఆర్డి గా అవార్డు పొందిన నేపథ్యంలో పలువురు పంచాయతీ కార్యదర్శులు మరియు కార్యాలయ సిబ్బంది ఈ గౌరవ సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వాసుదేవరావు తో పాటు అధికారులు, తదితరులు పాల్గొని గోవిందరావుకు అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్