వైసీపీలోకిరానిని గతంలోనేచెప్పా మాజీఎమ్మెల్యే కూన రవికుమార్

60చూసినవారు
వైసీపీలోకిరానిని గతంలోనేచెప్పా మాజీఎమ్మెల్యే కూన రవికుమార్
పొందూరు మండలం తోలాపి గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఆముదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నా వ్యాపారులు అన్ని మూయించారు. అయినా నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడుతున్నా. వైసీపీలోకి రావాలని సీఎం జగన్ నన్ను ఆహ్వానించారు. రాజకీయాలైన వదులుకుంటాను గానీ వైసీపీలో చేరనని ఆయనకే సమాధానం చెప్పా' అని కూన రవికుమార్ అన్నారు. ఆయన తో జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్