గ్రామదేవత పాలపోలమ్మ తల్లి ఆలయంలో హోమాలు పూజలు

50చూసినవారు
ఆముదాలవలస పట్టణంలో గ్రామ దేవత పాలపోలమ్మ అమ్మవారి దేవాలయంలో మంగళవారం రాత్రి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పలువురు మహిళలు ఈ పూజల్లో పాల్గొన్నారని అన్నారు. అలాగే ఆలయంలో శ్రీ లక్ష్మీదేవి హోమం పూజ కూడా చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్న కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్