13న ఆముదాలవలస శ్రీకాకుళం మధ్య విద్యుత్ సరఫరాకు అంతరాయం

83చూసినవారు
13న ఆముదాలవలస శ్రీకాకుళం మధ్య విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఆముదాలవలస 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో నూతన విద్యుత్ స్తంభాలకు విద్యుత్ తీగల అమరిక పనులు ఈనెల 13వ తేదీన నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ ఎస్ బయ్యన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఈ నెల 13వ తేదీ గురువారం ఉ. 10నుంచి సా. 5 వరకు విధ్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. నందగిరి పేట, సనపలవానిపెట, నాదానపురం, తదితర ప్రాంత వినియోగదారులు గమనించాలని కోరారు.

ట్యాగ్స్ :